తునిలో లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు లయోలా విద్యాసంస్థలు అండగా నిలిచాయి. బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశాయి. లయోలా యాజమాన్యం చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.
ఇదీచదవండి.