ETV Bharat / state

ఘనంగా ప్రపంచ బధిరుల దినోత్సవ వేడుకలు

ప్రపంచ బధిరుల దినోత్సవ వేడుకలు రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రధాన ఆకర్శనగా నిలిచాయి.

రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రపంచ బధిరుల దినోత్సవ వేడుకలు
author img

By

Published : Sep 29, 2019, 12:35 AM IST

రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రపంచ బధిరుల దినోత్సవ వేడుకలు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రియదర్శిని చెవిటి, మూగ పిల్లల ఆశ్రమంలో ప్రపంచ బధిరుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. కేక్‌ కట్‌చేసి విద్యార్ధులకు పంచారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: "విజయవాడలో క్యాన్సర్ రోజ్ డే వేడుకలు"

Intro:అంతర్జాతీయ స్థాయిలో దేశ , విదేశీయుల కళానైపుణ్యం ప్రదర్శన:. వివిధ దేశాల సంస్కృతి, సాంప్రదాయ కళలకు, కళాకారుల కళా రూపకల్పనతో విభిన్న సంస్కృతి విభిన్న దేశాల కళాకారుల నైపుణ్య ప్రదర్శన ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ పేరుతో నిర్వహణ కార్యక్రమం చేపట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని తృప్తి రిసార్ట్స్ లో దేశ విదేశాల నుంచి వచ్చే కళాకారులు తమ నైపుణ్య ప్రదర్శన ఈ నెల 29 నుంచి వారం రోజుల పాటు జరగనున్నది . తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వివిధ దేశాల కళాకారులు సిద్ధమవుతున్నారు . దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేపట్టారు తమ కళా నైపుణ్యం ప్రతిభను ప్రదర్శించి, జీవం ఉట్టిపడేలా పెయింటింగ్, వివిధ రకాల వస్తువుల రూపకల్పనతో తయారు చేస్తూ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని మారుమూల రాజాంలో అంతర్జాతీయ కళానైపుణ్యం ప్రదర్శన నిర్వహించడం గొప్ప విషయమని క్యూరేటర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నటువంటి పోస్టర్ లను విడుదల చేశారు.

Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశీ ల కళానైపుణ్యం ప్రదర్శన కార్యక్రమం ఈ నెల 29 నుంచి వారం రోజుల పాటు ఉ జరగనున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ పేరుతో వివిధ కళా నైపుణ్యం ప్రదర్శన కార్యక్రమం చేపట్టనున్నారు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో ఇంటర్నేషనల్ ఆర్ట్ ప్రదర్శన కార్యక్రమం రోజులపాటు జరగనున్నాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.