ETV Bharat / state

కోనసీమ తిరుపతిలో పోటెత్తిన భక్తుల రద్దీ

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో 7 శనివారాల నోము నోచుకునే భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించడానికి రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు

wadapalli venketeswaraswamy temple at athreyapuram
author img

By

Published : Jul 6, 2019, 1:13 PM IST

కోనసీమ తిరుపతి లో భక్తుల రద్దీ..
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం 7 శనివారాల నోము నోచుకునే భక్తులతో కళకళలాడింది. రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అనంతరం భక్తులకు దేవస్థానం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇదిచూడండి.హోమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే ; చినరాజప్ప

కోనసీమ తిరుపతి లో భక్తుల రద్దీ..
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం 7 శనివారాల నోము నోచుకునే భక్తులతో కళకళలాడింది. రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అనంతరం భక్తులకు దేవస్థానం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇదిచూడండి.హోమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే ; చినరాజప్ప

Intro:ap_vsp_111_06_oldeghome_pakkana_dumping_yardu_durvasantho_ebbandi_madugula_ab_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చివేత దుర్వాసనతో వృద్ధుల అవస్థలు

యాంకర్ : వారంతా వృద్ధులు, అనాథలు. ఓ దాత ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. నా... అనేవారు కరువై పోషించే వారు లేక జీవిత చివరి మజిలీలోఎంతో కష్టంతో బరువైన హృదయంతో ఆశ్రమంలో ఉంటున్నారు. అక్కడ అనాధలు, దివ్యాంగులు కూడా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం వారి మనుగడకే
కష్టమొచ్చింది. ఆశ్రమం పక్కనే చెత్త నుంచి సంపద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారికి ప్రత్యేకంగా సిమెంట్ కుండీలు నిర్మించారు. వర్మి కంపోస్టు ఎరువు తయారు చేయకుండా గ్రామంలో సేకరించిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ కుండీల్లో నింపి తగలబెడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల కాల్చివేతతో భరించరాని దుర్వాసన వస్తుంది.
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలోని శ్రీ లలితా దేవి ఆలయం సమీపంలో కొండ దిగువున యాళ్ల వెంకట లక్ష్మి సత్య సాయిబాబా భక్తురాలు కొన్నేళ్ల క్రితం వృద్ధులు, అనాధలు కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమం సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఇచ్చింది. అందులో మూడేళ్ల క్రితం ప్రజా ప్రతినిధులు, దాతల సహకారంతో భవనాలు నిర్మించారు. అయితే ఇటీవల ఈ ఆశ్రమం పక్కన చెత్త నుంచి సంపద కేంద్రాన్ని నిర్మించారు. అంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఎరువు తయారికి నిర్మించారు. ఈ కుండీల్లో ఎరువు తయారు చేయకుండా గ్రామంలో సేకరించిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను మందుల సీసాలను తీసుకొచ్చి కుండీలో వేసి నిరంతరం కాల్చుతున్నారు. ఇలా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను కొన్ని నెలలుగా ఇదేవిధంగా కాల్చుకున్నారు. దీంతో పక్కనే ఉన్న వృద్ధులు ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చివేసిన దుర్వాసనతో భరించలేకపోతున్నారు. ముక్కు మూసుకుని జీవనం సాగిస్తున్నారు. మరి కొందరికి శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ శ్వాసకోస వ్యాధులతో ఇటీవల ఇద్దరు మరణించారు. ఈ చెత్త సంపద కేంద్రం పక్కనే ఉండడంతో ఈగల మోత ఎక్కువగానే ఉంది. ఆహార పదార్థాలపై వాలుతున్నాయి. చెవిలో ఈగల మోగుతున్నాయి. ముఖ్యంగా చెత్త ప్లాస్టిక్ కాల్చుతున్న దుర్వాసన నుంచి నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాస్టిక్ వ్యర్ధాలు కార్చకుండా నివారించాలని వారంతా కోరుతున్నారు.
బైట్స్ :
1. యాళ్ల వెంకటలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకురాలు.
2. శ్రీనివాస రావు ఆశ్రమంలో ఉంటున్న దివ్యాంగుడు.

గమనిక: సార్.….. ఆనాధ వృద్దుల సమస్య చాలా తీవ్రంగా ఉంది పరిశీలించగలరు....



Body:మాడుగుల


Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.