ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెరిగిన రద్దీ - east godavari

శ్రావణమాసం కావడంతో ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తూగో జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో క్యూలైన్లన్నీ నిండి అవస్థలు పడుతున్నారు.

భక్తుల అవస్థలు
author img

By

Published : Aug 10, 2019, 5:07 PM IST

భక్తుల అవస్థలు

తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కిటకిటలాడారు. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో రహదారిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆర్టీసి బస్సులు సైతం బొబ్బర్లంక ప్రధాన రహదారిపై నిలిచిపోయాయి. దీంతో అక్కడి నుంచి స్వామి ఆలయానికి భక్తులు నడిచి వెళ్తున్నారు. ఆలయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో ప్రదక్షిణలు చేసే భక్తులకు ఇక్కట్లు ఎక్కువైపోయాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోవటమే కాకుండా ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య ఎక్కువ కావడంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఇదీ చూడండి: వరదలకు కేరళ విలవిల- 43కు చేరిన మృతులు

Intro:AP_VJA_18_10_CPI_NIRASANA_ON_SAND_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) విజయవాడ నగరంలో ఇసుక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు లెనిన్ కూడలిలో ధర్నాకు దిగారు. ప్రభుత్వం నూతన పాలసీ పేరిట ఇసుక రీచ్ లను మూసివేసి నగరు శివారులోని ఒక్క రీచ్ నుండి ఇసుకను సరఫరా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. గత ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుక పదిహేను వందల రూపాయలకు విక్రయిస్తే ,వైకాపా ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకను ఎనిమిది వేల రూపాయలకు విక్రయిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇసుక కొరత వలన భవన నిర్మాణాలు ఆగిపోయాయని వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బైట్... దోనేపూడి శంకర్ నగర కార్యదర్శి సిపిఐ

Body:AP_VJA_18_10_CPI_NIRASANA_ON_SAND_AVB_AP10050

Conclusion:AP_VJA_18_10_CPI_NIRASANA_ON_SAND_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.