తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. వారికి టోల్ గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారి పూర్తివివరాలు నమోదు చేసుకుని కొండపైకి అనుమతిస్తున్నారు. పలువురు భక్తులు, నూతన వధూవరులు స్వామి వ్రతమాచరించారు. నిత్య కల్యాణంలో దంపతులు పాల్గొన్నారు. భౌతిక దూరం ఉండేలా, శానిటైజ్ చేసి, మాస్క్ లు ధరించేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు.
సత్యనారాయణ స్వామి దర్శనం పునఃప్రారంభం - lock down relaxation for annavaram temmple
కొవిడ్-19 వైరస్ వ్యాప్తితో సుమారు 82 రోజులుగా నిలిచిపోయిన అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం పునఃప్రారంభమైంది. నేటి నుంచి అన్ని ప్రాంతాల వారు దర్శించుకోవటాని ప్రభుత్వం అనుమతులిచ్చింది.
సత్యనారాయణ స్వామి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు