ETV Bharat / state

గది నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన భక్తురాలు - Devotees donated five lakhs for the construction of the room at annavaram

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో హరిహరన్​ సదన్ వసతి సముదాయంలో గది నిర్మాణానికి ఓ భక్తురాలు రూ. 5 లక్షల విరాళం అందించారు.

గది నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన భక్తురాలు
గది నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన భక్తురాలు
author img

By

Published : Oct 4, 2020, 8:28 AM IST

విశాఖపట్నంకు చెందిన సారిపల్లి ఉమాదేవి అన్నవరం దేవస్థానంలో హరిహరన్ సముదాయంలో ఓ గది నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ విరాళాన్ని దేవస్థానం పీఆర్వోకు అందించగా...దాతను అధికారులు అభినందించారు.

విశాఖపట్నంకు చెందిన సారిపల్లి ఉమాదేవి అన్నవరం దేవస్థానంలో హరిహరన్ సముదాయంలో ఓ గది నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ విరాళాన్ని దేవస్థానం పీఆర్వోకు అందించగా...దాతను అధికారులు అభినందించారు.

ఇదీ చదవండి

'విశాఖ స్టీల్​ ప్రైవేటుపరం కాకుండా పోరాడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.