తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులందరికీ దేవస్థానం ఉచితంగా పూజాసామాగ్రిని అందజేసింది.
ఇదీచూడండి.మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్