కోనసీమ తిరుపతిగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన ట్రస్ట్‌కు.. ఓ భక్తుడు రూ.లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు. రావులపాలెంకు చెందిన మాతంశెట్టి నాగేశ్వరరావు, మహాలక్ష్మి దంపతులు.. స్వామివారి అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి:
పీఎస్ఎల్వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు శ్రీకాళహస్తిలో పూజలు