ETV Bharat / state

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయంలో ఓ భక్తురాలు 3లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. భక్తులకు నిత్యాన్నదానం కోసం ఇంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

author img

By

Published : Jul 23, 2019, 9:01 AM IST

Updated : Jul 23, 2019, 1:58 PM IST

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.3 లక్షలు విరాళంగా అందించారు. తెలంగాణ రాష్ట్ర వనపర్తి జిల్లా బందరు నగర్​కు చెందిన ప్రభావతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఈవో సురేష్ బాబుకు విరాళం అందించారు.

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం

ఇది చూడండి:విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.3 లక్షలు విరాళంగా అందించారు. తెలంగాణ రాష్ట్ర వనపర్తి జిల్లా బందరు నగర్​కు చెందిన ప్రభావతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఈవో సురేష్ బాబుకు విరాళం అందించారు.

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం

ఇది చూడండి:విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..

Intro:Ap_cdp_47_22_smasaana vaatika_andolanalo vidyarthulu_Av_Ap10043
k.veerachari, 9948047582
మా కళ్ళ ఎదుటే స్మశాన వాటిక ఉంది. అక్కడ జరిగే దహనక్రియలతో చాలా ఇబ్బంది పడుతున్నాం.. అంటూ కడప జిల్లా రాజంపేట బీసీ బాలికల సమీకృత వసతి గృహ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక వసతి గృహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థినిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ మాట్లాడుతూ చాలా కాలంగా బాలికల వసతిగృహం ఎదుటి స్మశాన వాటిక ఉందని దానికి ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో దహన క్రియలు జరిగినప్పుడు విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు. ఆ స్మశాన వాటిక ప్రహరి ఎత్తును 15 అడుగుల కు పెంచాలని డిమాండ్ చేశారు ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మూడు సార్లు ఆందోళనకు దిగినా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థినిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు ఆర్డీవో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడినుంచి కధలబోమంటూ భీష్మించి కూర్చున్నారు. ఇంతలో అక్కడే ఉన్న పట్టణ సీఐ subha kumar ర్ కల్పించుకొని ఈ సమస్యను తాను పరిశీలిస్తానని చెప్పి ఆందోళనను విరమింపచేశారు.


Body:స్మశాన వాటిక ప్రహరీ ఎత్తుని పెంచాలనియ ఆందోళన తినిపించాలి


Conclusion:బైక్; టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి శివకుమార్
Last Updated : Jul 23, 2019, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.