తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విశాఖపట్నం మాధవదారాకు చెందిన ఏఎస్ మూర్తి రూ. 1.08 లక్షలు విరాళం అందించారు. కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదానం చేయాలని దేవస్థానం ఈవోని కోరారు. విరాళాన్ని దాత కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఈవో త్రినాథరావుకు అందించారు.
ఇదీ చదవండి : భారత్, అమెరికా కాదు... జిన్‌పింగ్‌కు ఆ కార్టూనే శత్రువు!