తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు ఓ భక్తుడు లక్ష రూపాయల విరాళం అందించారు. వాడపల్లి గ్రామానికి చెందిన యెరుబండి రాజు, సూర్యకుమారి దంపతులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చక స్వాములు, స్వామివారి చిత్రపటం ఇచ్చి..కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి. తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న నేపాల్ ముఠా సభ్యులు