ETV Bharat / state

రూ.5 లక్షల విలువైన నోట్లతో.. కడియపులంక గ్రామ దేవతకు అలంకరణ

తూర్పు గోదావరి జిల్లా కడియపులంక గ్రామ దేవత ముసలమ్మ అమ్మవారిని కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయం వద్ద నాల్గవ మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు.

Decoration with currency notes to the village goddess in Kadiyapulanka, East Godavari district
కడియపులంక గ్రామ దేవతకు రూ. 5లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ
author img

By

Published : Jan 27, 2021, 7:16 AM IST

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామ దేవత ముసలమ్మ అమ్మవారిని రూ. 5 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయం వద్ద నాల్గవ మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు. నోట్లతో ముసలమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.