ETV Bharat / state

అమలాపురంలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు... ధిక్కరిస్తే కఠిన చర్యలు - తూర్పుగోదావరిలో కరోనా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం​లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు తెలిపారు.

అమలాపుంలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు
author img

By

Published : Aug 2, 2020, 12:28 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం​లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అమలాపురంలోని కొవిడ్​ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగులకు రాష్ట్ర పర్యటకశాఖ ద్వారా భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్పాహారంతో పాటు రెండు పూటల భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఇదీ చదవండి:

నిండు చూలాలు... నిర్భయంగా కొవిడ్ విధులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.