గోదావరి వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో భూములు, పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటలు.. వరద ముంపునకు గురై చనిపోవటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఆకుకూరలు, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలకు అపార నష్టం సంభవించింది.
ఇదీ చదవండి.