ఇవీ చదవండి: 'నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం'
పోడు భూములకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ - CPI(ML) demanded that pattas must issue to podulands
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐఎంఎల్ రైతు కూలీ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. మండలంలోని పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.
పోడు భూములుకు పట్టాలివ్వాలని సిపిఐ(ఎంఎల్) డిమాండ్