ETV Bharat / state

పశువుల అక్రమ రవాణాపై.. పోలీసులు నిఘా - తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యానును పోలీసులు సీజ్ చేశారు.

అక్రమంగా తరలిస్తున్న పశువులు
author img

By

Published : Aug 16, 2019, 10:52 AM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎస్సై బుజ్జి బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఒక లారీలో 25 ఎద్దులను తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. తుని సంత నుండి తమిళనాడు తరలిస్తున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. లారీలో ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పశువులను రాజమహేంద్రవరంలోని గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చూడండి

యువతకు పెద్దపీట వేయాలి-తెదేపా నేత గోరంట్ల

Intro:సమాజంలోని ప్రతి వ్యక్తికి మరియు విద్యార్థికి జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి వెయ్యి అడుగుల జాతీయపతాక ప్రదర్శన చేపట్టినట్లు కరకంబాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ పేర్కొన్నారు. 73 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కరకంబాడి జడ్పి ఉన్నత పాఠశాలలో గురువారం తిరుపతి ఆధ్వర్యంలో వినూత్నంగా వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ భారత దేశంలోని ప్రతి పౌరుడు కులమత బేధాలు కు భిన్నంగా ముందుకు సాగాలని ఉద్దేశంతో అడుగుల జాతీయ ప్రదర్శన చేపట్టినట్లు వివరించారు.

Body:t

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.