ETV Bharat / state

కరోనా సోకిన వ్యక్తికి క్షవరం.. బార్బర్​కు సోకిన మహమ్మారి - తూర్పు గోదావరిలో మంగలికి కరోనా

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం పాలగుమ్మి గ్రామంలో ఓ బార్బర్​కు కరోనా నిర్ధరణ అయ్యింది. పక్క గ్రామంలో ఉన్న కరోనా సోకిన వ్యక్తికి క్షవరం చేయడంతో అతడికి వైరస్ సోకింది.

coroana to barber
బార్బర్ కు కరోనా
author img

By

Published : Jun 7, 2020, 11:59 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం పాలగుమ్మి గ్రామంలో ఓ బార్బర్​కు కరోనా సోకింది. దీంతో పరిసర ప్రాంతాలకు సంబంధించి 162 కుటుంబాలను రెడ్ జోన్​గా ప్రకటించామని అమలాపురం ఎంపీడీవో ఎం. ప్రభాకర్​రావు తెలిపారు. ఆ బార్బర్ సమీప గ్రామమైన ఎల్ పెదపాలేనికి చెందిన కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి క్షవరం చేశాడు. దీంతో బార్బర్​కు కరోనా సోకింది.

బార్బర్​ కుటుంబ సభ్యుల నమూనాలు వైద్యులు సేకరించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని ప్రభాకర్​రావు వెల్లడించారు. బార్బర్ ద్వారా ఇంకా ఎవరికైనా సోకిందా అని అధికారులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: 'లాక్​డౌన్​ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.