తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు 71 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 42 కేసులు ఎన్.పెదపాలెం గ్రామంలోనే ఉన్నాయి. మిగతా 29 కేసులు చుట్టు పక్కల గ్రామాల్లో నమోదయ్యాయి. గ్రామాల్లో రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నందున మండలంలోని ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.
ఇదీ చదవండి :