తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో రోజురోజుకు కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి.
ఆత్రేయపురం మండలంలోని రాజవరం, పేరవరం, పిచ్చుకలంకలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదుకాగా.. కొత్తపేట మండలం పలివెలలో రెండు కేసులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: