ETV Bharat / state

ఆత్రేయపురంలో మరో 58మందికి వైరస్ - తూర్పుగోదావరిలో కరోనా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంజీవని బస్సులో స్థానికులకు కరోనా పరీక్ష నిర్వహించారు. మొత్తం 300 మందిలో 58మందికి పాజిటివ్​గా నిర్ధరైనట్లు పీహెచ్​సీ వైద్యాధికారి శ్రీనివాసవర్మ తెలిపారు.

corona cases are increasing in east godavari district
తూర్పుగోదావరిలో కరోనా కలకలం
author img

By

Published : Jul 30, 2020, 1:07 PM IST

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంజీవని బస్సు ద్వారా స్థానికులకు కరోనా పరీక్ష నిర్వహించగా... కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీహెచ్​సీ వైద్యాధికారి శ్రీనివాసవర్మ తెలిపారు. సంజీవని బస్సు ద్వారా 300 మందికి పరీక్షలు నిర్వహించగా... ఆత్రేయపురం మండలంలో 22, రావులపాలెంలో 27, అమలాపురంలో 6, ధవళేశ్వరంలో 1, రాజమండ్రిలో 2 మొత్తం కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.