ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు.. దుకాణాల సమయాల్లో మార్పులు - అమలాపురంలో కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దుకాణాలు తెరిచే సమయాన్ని కుదించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు.

corna cases increasing at amalapuram
అమలాపురంలో కరోనా కేసులు
author img

By

Published : Jul 8, 2020, 11:23 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. బధవారం నుంచి పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని ఆర్డీఓ భవాని శంకర్ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమలాపురంలో రోజరోజకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయ్యం తీసుకున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ప్రజలూ వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'ఆయన మరణం లేని మహానేత'... వైఎస్​ఆర్​కు సీఎం జగన్ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.