కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా రెండు కోట్ల సంతకాలు సేకరించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మరోత్తి శివ గణేశ్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి