పల్లం రాజు, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుశాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి ముమ్మిడి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్కాకినాడ లోక్సభ అభ్యర్థి పల్లంరాజు పాల్గొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్నికోరుకుంటున్నారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
"150కి పైగా స్థానాల్లో తెదేపా గెలుపు ఖాయం"