స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా కాకినాడ సర్పవరం జంక్షన్లో నూతనంగా నిర్మిస్తున్న... పబ్లిక్ టాయిలెట్లను కమిషనర్ స్వప్న దినకర్ ఈ రోజు పరిశీలించారు. టాయిలెట్లు నిర్మాణానికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసి... త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండీ...లైవ్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం