ETV Bharat / state

రంగు మారుతోన్న 'గోదావరి'

గోదావరి జలాలు రంగు మారుతున్నాయి. నీలిరంగులోని గోదావరి జలాలు... గోదుమ రంగులోకి ఆ తరువాత ఎరుపు రంగులోకి మారనున్నాయి.

రంగు మారుతోన్న గోదావరి జలాలు
author img

By

Published : Jul 4, 2019, 12:42 PM IST

Updated : Jul 4, 2019, 8:49 PM IST

నీలిరంగులో ఉన్న గోదావరి జలాలు గోదుమ రంగులోకి మారుతున్నాయి. జూన్​లో గోదావరికి అతితక్కువ ప్రవాహమే వచ్చి చేరింది. 2003 తర్వాత గోదావరిలో ఇంత తక్కువ ప్రవాహం చేరటం ఈ ఏడాదే తొలిసారి. తాజాగా ఎగువప్రాంతం నుంచి 12వేల క్యూసెక్కుల నీరు రాజమహేంద్రవరం వద్దకు వచ్చి చేరుతుండటంతో గోదారి రంగు మారుతోంది. మరింత సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

గోదావరి జలాల గురించి పలు అంశాలను వెల్లడిస్తున్న ఈటీవీ ప్రతినిధి

ఇదీ చదవండి... నీరు లేదు.. వరి నాట్లు పడలేదు..

నీలిరంగులో ఉన్న గోదావరి జలాలు గోదుమ రంగులోకి మారుతున్నాయి. జూన్​లో గోదావరికి అతితక్కువ ప్రవాహమే వచ్చి చేరింది. 2003 తర్వాత గోదావరిలో ఇంత తక్కువ ప్రవాహం చేరటం ఈ ఏడాదే తొలిసారి. తాజాగా ఎగువప్రాంతం నుంచి 12వేల క్యూసెక్కుల నీరు రాజమహేంద్రవరం వద్దకు వచ్చి చేరుతుండటంతో గోదారి రంగు మారుతోంది. మరింత సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

గోదావరి జలాల గురించి పలు అంశాలను వెల్లడిస్తున్న ఈటీవీ ప్రతినిధి

ఇదీ చదవండి... నీరు లేదు.. వరి నాట్లు పడలేదు..

Intro:
నోట్‌: ఈ స్టోరీ మ‌న‌కే ప్ర‌త్యేకం.. గ‌మ‌నించ‌గ‌ల‌రు.. ధ‌న్య‌వాదాలు

ap_cdp_41_04_1.5kilola_goldtho_udayinchina_dongalu_pkg_ap10041
place: prodduturu
reporter: madhusudhan

యాకంర్ వాయిస్‌: అడ్డ‌దారుల్లో అస‌రంజిని కాజేసిన సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు బులియ‌న్ మార్కెట్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సులువుగా డబ్బులు సంపాదించాల‌నుకోవ‌డం, రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కావాల‌న్న ల‌క్ష్యంతో కొత్త త‌ర‌హా మోసాల‌కు చోరులు తెర‌తీశారు. ఏకంగా బంగారు ఎక్క‌డి నుంచి వ‌స్తోందో కనుగొని అక్క‌డే దొంతనానికి పాల్ప‌డ్డారు. ఓ వ్యాపారి బంగారును ప్రొద్దుటూరుకు తీసుకువ‌స్తుండ‌గా మార్గం మ‌ధ్య‌లో రైల్వే పోలీసుల‌మంటూ న‌మ్మించి అత‌ని వ‌ద్ద ఉన్న 1.5 కేజీల ఆభ‌ర‌ణాల‌ను తీసుకుని ఉడాయించారు. దొంగ‌లించిన క‌న‌కాన్ని ప్రొద్దుటూరులోని మార్కెట్‌లోనే క‌రిగించి ఇక్క‌డి వ్యాపారుల‌కే విక్ర‌యించిన‌ట్లు సమాచారం. కోయంబ‌త్తూరుకు చెందిన బాధిత బంగారు వ‌ర్త‌కుడు రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రెండు రోజులుగా ఈ కేసుపై విచార‌ణ సాగుతోంది

వాయాస్ ఓవ‌ర్ 1: ప‌సిడి వ‌ర్త‌కంలో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు రెండు తెలుగు రాష్ర్టాల్లో మంచి పేరు ఉండ‌టంతో బులియ‌న్ మార్కెట్‌తో పాటు సంఘం లేనివారు కూడా వ్యాపారం మొద‌లు పెట్టారు. కోయంబ‌త్తూరు, చెన్నైల నుంచే ప్రొద్దుటూరుకి బంగారు సర‌ఫ‌రా జ‌రుగుతోంది. దీంతో ప్ర‌తి వ్యాపారికి అక్క‌డి నుంచి బంగారు తీసుకొస్తున్న వారెవ‌రో తెలిసిపోతోంది. ఈ క్ర‌మంంలో నెల రోజుల క్రితం ముగ్గురు దొంగ‌లు కోయంబ‌త్తూరు నుంచి రైలులో బంగారు తీసుకొస్తున్న వ్యాపారిని అట‌కాయించారు. చిత్తూరు జిల్లా పాకాల స‌మీపంలో తాము రైల్వే పోలీసులమంటూ బెదిరించారు. తెస్తున్న బంగారుకు బిల్లులు చూపాలంటూ డిమాండు చేసిన‌ట్లు స‌మాచారం. అవిలేని కార‌ణంగా ఆ వ్యాపారి వారిని నిలువ‌రించ‌లేక‌పోయారు. దీంతో దొంగలు ఆ బంగారాన్ని ఉడాయించారు. వీరిలో క‌డ‌ప జిల్లా ఎర్ర‌గుంట్ల ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు, .జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్రాంతానికి చెందిన మ‌రో వ్యక్తి ఉన్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. వారు ప్రొద్దుటూరుకు చేరుకుని స్థానికి మార్కెట్‌లో ఆభ‌ర‌ణాల రూపంలో ఉన్న బంగారాన్ని క‌రిగించిన‌ట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఆరుగురు వ‌ర్త‌కుల‌కు క‌రిగించిన క‌న‌కాన్ని అమ్మిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. వీరిలో ప్రొద్దుటూరులోని ఇద్ద‌రు షేఠ్‌లు చెరో 250 గ్రాముల చొప్పునా అర‌కేజీ బంగారాన్ని కొన్న‌ట్లు చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రో ముగ్గురు మిగిలిన బంగారాన్ని కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. సాధార‌ణ మార్కెట్ కంటే 5 శాతం త‌క్కువ ధ‌ర‌కే దీన్ని కొన్న‌ట్లు తెలిసింది.

వాయిస్ ఓవ‌ర్ 2: మోస‌పోయిన వ్యాపారి రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పాకాల‌కు చెందిన రైల్వే పోలీసులు ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు సమాచారం. ఇప్ప‌టికే బంగారుతో ఉడాయించిన దొంగ‌ల‌ను అదుప‌లోకి తీసుకున్న‌ట్లు తెలిసింది. వారు విక్ర‌యించిన బంగారుకు సంబంధించిన ర‌సీదుల ద్వారా ప్రొద్దుటూరులో ఏఏ వ్యాపారికి ఎంత మొత్తంలో బంగారు అమ్మారో లెక్క‌లు క‌ట్టారు. మొత్తం ఆరుగురు స్థానిక వ్యాపారుల‌కు దొంగ‌లించిన బంగారు అమ్మిన‌ట్లు ప్రాథమిక నిర్ధ‌న‌కు వ‌చ్చారు. బంగారు కొనుగోలు చేసిన వ్యాపారుల‌ను రిక‌వ‌రీ కోసం పోలీస్టేష‌న్‌కు పిలిచిన‌ట్లు తెలుస్తోంది. Body:AConclusion:A
Last Updated : Jul 4, 2019, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.