ETV Bharat / state

వరద ముంపులో యానంలోని పలు ప్రాంతాలు - collector visits

కేంద్ర ప్రాంత పాలిత యానాంలో వరదనీరు పోటెత్తుతోంది. దీంతో బాలాజీ నగర్​, వెంకట్​నగర్​ కాలనీలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలను కలెక్టర్​ పరామర్శించారు.

కేంద్ర ప్రాంత పాలిత యానాం
author img

By

Published : Sep 13, 2019, 7:44 PM IST

కలెక్టర్​ శివరాజ్​ మేన

వారం రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరద నీటితో గోదావరి నదికి పోటెత్తుతోంది. దీంతో గౌతమి పాయ సమీప ప్రాంతాలు నీట మునిగాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని బాలాజీ నగర్ , వెంకటనగర్ లోని 500 కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏటిగట్టుపై తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకున్న వారిని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మేన పరామర్శించారు.

ఇదీ చదవండి :

గోస్తాని కాలువలో యువకుడు గల్లంతు

Intro:AP_TPG_06_13_COLLECTRATE_VADDA_DHARNA_AV_AP10089నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు సిబ్బంది ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ రాబోయే సచివాలయం వ్యవస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని అర్హత మేరకు ఎంపిక చేసి పర్మినెంట్ చేయాలని, 132, 142, 57 జీవోలను తక్షణం అమలు చేయాలని, టెండర్లు విధానాన్ని రద్దు చేయాలని, చట్టబద్ధ సెలవులు అమలు చేయాలని, గ్రీన్ అంబాసిడర్లతో సహా ఆహా ఆ కార్మికులు అందరికీ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Body:చ

Conclusion:న
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.