సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆక్వా చెరువులను ఆకస్మికంగా పరిశీలించారు. ఆక్వా చెరువుల వల్ల జలాలు పూర్తిగా కాలుష్యమై.. తామంతా రోగాల భారిన పడుతున్నామని కలెక్టర్ వద్ద జనం తమ గోడు చెప్పుకున్నారు. అనంతరం మత్స్యశాఖ, జిల్లా అధికారులు, స్థానిక రెవెన్యూ, పోలీసులతో కలిసి ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఆక్వా సాగుదారులు మాత్రం తాము కోర్టు నుంచి అనుమతులు పొంది సాగు చేస్తున్నామని నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. కలెక్టర్ వెళ్లిపోయిన తర్వాత... సాగుదారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. జనం నుంచి సమాచారం సేకరించిన జిల్లా అధికారులు కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.
ఆక్వా చెరువులను పరిశీలించిన కలెక్టర్ - aqua
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో ఆక్వా చెరువులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆక్వా చెరువుల వల్ల తాము పడుతున్న అవస్థలపై సోమవారం కాకినాడలో స్పందన కార్యక్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ స్వయంగా అక్కడికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.
సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆక్వా చెరువులను ఆకస్మికంగా పరిశీలించారు. ఆక్వా చెరువుల వల్ల జలాలు పూర్తిగా కాలుష్యమై.. తామంతా రోగాల భారిన పడుతున్నామని కలెక్టర్ వద్ద జనం తమ గోడు చెప్పుకున్నారు. అనంతరం మత్స్యశాఖ, జిల్లా అధికారులు, స్థానిక రెవెన్యూ, పోలీసులతో కలిసి ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఆక్వా సాగుదారులు మాత్రం తాము కోర్టు నుంచి అనుమతులు పొంది సాగు చేస్తున్నామని నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. కలెక్టర్ వెళ్లిపోయిన తర్వాత... సాగుదారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. జనం నుంచి సమాచారం సేకరించిన జిల్లా అధికారులు కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.
Body:జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇంచార్జ్ రవాణా శాఖ ఉప కమిషనర్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పలు ప్రైవేట్ బస్సులను, ప్రైవేట్ ఆటోలను ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో లో డ్రైవర్లకు లైసెన్సు లేకపోవడం ఆటోలకు గ్రిల్స్ లేకపోవడం, పలు ప్రైవేట్ పాఠశాల బస్సుల్లో అధికంగా విద్యార్థులు ఎక్కించుకోవడం అధికారులు గుర్తించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మూడు ప్రైవేట్ పాఠశాల బస్సులపై , 20 ఆటోలు పైన రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
Conclusion:ఈ సందర్భంగా ఇంచార్జి రవాణా శాఖ ఉప కమిషనర్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3920 ప్రైవేట్ పాఠశాల బస్సులు ఉన్నాయని, వీటిలో ఇప్పటివరకు 3700 ప్రైవేట్ పాఠశాల బస్సులు సామర్థ్య పరీక్ష పత్రాలు పొందాయని, మిగిలిన 220 ప్రైవేట్ పాఠశాల బస్సులకు ఎటువంటి ఫిట్నెస్ లేకుండా జరుగుతున్నాయని తెలిపారు. ఫిట్నెస్ లేకుండా బస్సులను రోడ్డుపై తిప్పితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులను తరలించే ఆటోలు విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామని ప్రతి ఒక్కరికి లైసెన్సు ఎఫ్ సి అన్ని ఉండాలన్నారు లేని పక్షంలో వారిపై కేసులు నమోదు చేసి ఇ వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. బైట్ .మల్లికార్జున్ రెడ్డి , జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్