ETV Bharat / state

పోలవరం ముంపు మండలాలపై కలెక్టర్ సమీక్ష

గోదావరి నది ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలవరం ముంపు మండలాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

కలెక్టర్ సమీక్ష
author img

By

Published : Jun 14, 2019, 6:06 PM IST

కలెక్టర్ సమీక్ష

పోలవరం ముంపు మండలాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్​లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగినందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గోదావరి నది ప్రవాహం ఈ ఏడాది భిన్నంగా ఉండే అవకాశమున్నందున నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

Intro:ap_vzm_36_14_pitchi_kukka_dadi_naluguriki_gayalu_avb_c9 పిచ్చికుక్క దాడిలో లో నలుగురు గాయపడిన ఘటన సీతానగరం మండలంలో చోటు చేసుకుంది

Body:సీతానగరం మండలంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది పలు ప్రాంతాలకు చెందిన నలుగురిని తీవ్రంగా గాయపరిచింది బాధ్యత లు లు అందించిన వివరాల ప్రకారం మండల కేంద్రం సీతానగరం చెందిన కేక్ గురుమూర్తి ఇ నదికి స్నానానికి వెళ్తుండగా ఒక దాడి చేసింది ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి పెదవుల కి చెందిన రెండేళ్ల బాలుడు కె పార్థసారథి ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఒక దాడి చేసి ఇ ముఖంపై గాయపరిచింది చినబోగిలి చెందిన వినయ్ తో పాటు మరో చిన్నారిని గాయపరిచింది బాధితులను పార్వతీపురం ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు

Conclusion:పిచ్చికుక్క దాడిలో గాయపడిన గురుమూర్తి ముఖం పై తీవ్ర గాయాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు పార్థసారథి గాయపడిన మరో బాలిక ఆసుపత్రిలో బాధితులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.