ETV Bharat / state

లాంచీ ప్రమాదంపై తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి... రూ.5 లక్షల పరిహారం - kcr responds ap boat accident

గోదావరి నదిలో బోటు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సహాయం ప్రకటించారు.

cm kcr and minister harish deep condolence to boat accident victims families
author img

By

Published : Sep 15, 2019, 10:22 PM IST

తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనలో మృతి చెెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని రవాణా శాఖ మంత్రి అజయ్​ని ఆదేశించారు.

సంబంధిత కథనం

మృతుల కుటుంబీకులకు 10 లక్షల పరిహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.