సీఎం జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 20 నిమిషాలకు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకొని.. నూతన రథాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పరిశీలించారు. భక్తుల మనోభావాలను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వేణు గోపాలకృష్ణ స్పష్టం చేశారు.
చదవండి