ఇదీ చదవండి : ఏబీ వెంకటేశ్వరరావు పిటిషిన్ కొట్టేసిన క్యాట్
'ఎస్ఈసీకి సీఎస్ ఎలా లేఖ రాస్తారు?' - latest news on local body elections
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఎస్ఈసీకి సీఎస్ లేఖ ఎలా రాస్తారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలోని ఆసుపత్రిలో మెదడు వాపుతో చనిపోయిన వ్యక్తిపై దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వం కరోనా గురించి పట్టించుకోకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై చినరాజప్ప
ఇదీ చదవండి : ఏబీ వెంకటేశ్వరరావు పిటిషిన్ కొట్టేసిన క్యాట్