ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ - ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి

పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

east godavari district
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి
author img

By

Published : Jun 25, 2020, 6:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో లబ్ధిదారులకు మంజూరైన 25 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అందజేశారు. గోపాలపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేశారు. 25 మందికి 6 లక్షల 80 వేల రూపాయల లబ్ధిచేకూరిందని అన్నారు.

ఇది చదవండి 'అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.