తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చింతా సత్యనారాయణరెడ్డి కొనుగోలు చేసిన ఓ అరటి హస్తం వింత గొల్పుతోంది. ఒకే హస్తానికి చక్కర కేళీ, అమృతపాణి రకాలు కలిసి వచ్చాయి. అందులోనూ ఓ పండుకు రెండు రకాల రంగులు ఉండటం మరింతగా అబ్బురపరుస్తోంది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఇలాంటివి జరుగుతాయని స్థానిక ఉద్యాన అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: