ETV Bharat / state

రాజమహేంద్రవరంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - east godavari latest news

వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన సీఎం చిత్రాపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

రాజమహేంద్రవరంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
రాజమహేంద్రవరంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Oct 20, 2020, 11:35 AM IST

రాజమహేంద్రవరం వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి వైకాపా నేతలు పాలాభిషేకం చేశారు. 56 బీసీ కార్పొరేషన్​లను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. బీసీల రాజకీయ, ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ అమలు చేయాలి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.