ETV Bharat / state

రావులపాలెంలో పోరాట యోధుల జయంతి

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో వంగవీటి రంగా, అల్లూరి సీతారామరాజుల జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.

ఘనంగా పోరాట యోధుల జయంతి
author img

By

Published : Jul 4, 2019, 4:41 PM IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కాపు పోరాట నేత వంగవీటి రంగా జయంతి వేడుకలను నిర్వహించారు. రావులపాలెంలోని అమలాపురం రోడ్డులో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పిచారు. జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గ్రామ పెద్దలు పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్ధుల కోసం సేవ చేస్తున్న నందం సత్యనారాయణ, పడాల రామకృష్ణా రెడ్డిలను అల్లూరి సేవా సమితి సభ్యులు సత్కరించారు.

Intro:333

Body:888

Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు
8008573492.

పర్యావరణం సమతుల్యత లోపిస్తుంది. వర్షాలు ముఖం చాటేశాయి. ప్రాణవాయువు నిచ్చే చెట్లు కనుమరుగవుతున్నాయి .ప్రభుత్వం ఏటా మొక్కలు మొక్కుబడిగా నాటడం తప్పితే పరిరక్షించాల్సిన బాధ్యత పూర్తి విస్మరించింది . కడప జిల్లాలో లో నాటిన మొక్కలు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి.

కడప జిల్లా బద్వేలు పురపాలిక లో 26 వార్తలు ఉన్నాయి. వనం మనం కింద ఏటా మొక్కలు నాటడం తప్పితే నీరు పోసింది లేదు. దీంతో ఎక్కడికక్కడే ఎండిపోయాయి. పట్టణంలోని డివైడర్ల పై 500 మొక్కలు నాటారు. ఇందుకోసం వేలాది రూపాయలు వెచ్చించారు. సంరక్షించే వారు లేక నిలువునా ఎండిపోయాయి. డివైడర్లు అంద విహీనంగా దర్శనమిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే పొగ తో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది.. పట్టణ ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. ఈ ఏడాది పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా న అందులో 500 మొక్కలు మొదటి విడతగా నాటమని పురపాలక కమిషనర్ విజయసింహారెడ్డి తెలిపారు.

బైట్స్
విజయసింహారెడ్డి, కమిషనర్ బద్వేలు

ఇప్పటికైనా బద్వేలు పురపాలిక ను పచ్చదనంతో నింపాలని ప్రజలు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.