ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నిబంధనలు ఉల్లఘించిన మార్టుపై కేసు - తునిలో కరోనా వైరస్ తాజా న్యూస్

కోవిడ్​-19 (కరోనా వైరస్​) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. అయితే పలుచోట్ల దుకాణదారులు...అధికారులు, పోలీసులు చెప్తున్నా సూచనలు పాటించటంలో అలసత్వం కనపరుస్తున్నారు. తునిలోని ఓ ప్రైవేట్​ దుకాణంలో సామాజిక దూరం పాటించకపోవటం, ప్రజలను అధిక సంఖ్యలో దుకాణంలో అనుమతించటం చేశారు. ఈ ఘటనపై ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో పోలీసులు.. బాధ్యులను అరెస్ట్​ చేశారు.

నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసు నమోదు
నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసు నమోదు
author img

By

Published : Mar 31, 2020, 7:07 AM IST

నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసు నమోదు

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ ప్రకటించాయి. అయితే కొంత మంది దుకాణదారులు... పోలీసులు, అధికారులు చెప్తున్న కనీస సూచనలు ఏమాత్రం పాటించడంలేదు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొన్ని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం లేదు. తునిలో ఓ మార్ట్​లోకి అధిక సంఖ్యలో ప్రజలను అనుమతించడం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయకపోవటంతో దుకాణ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: నిత్యావసరాల కొరత రాకుండా కంట్రోల్​ రూం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.