తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో... మొత్తం 18 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని పీహెచ్సీ వైద్యులు ఆర్.సుదర్శన్ బాబు తెలిపారు.
గత వారం గుమ్మిలేరు, పెనికేరు, నర్శిపూడిల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. ఆలమూరు మండలంలో మూడు గ్రామాల్లో 18 మందికి వైరస్ సోకడంపై.. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యల అమలుతోపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: