ETV Bharat / state

కారులో మంటలు..తప్పిన ప్రమాదం - విద్యుత్ షార్టు సర్య్కూట్ వల్ల ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెం వద్ద  ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్టు సర్య్కూట్‌తో జరిగి ఉండొచ్చనని భావిస్తున్నారు.

కారులో మంటలు..తప్పిన ప్రమాదం
author img

By

Published : Sep 16, 2019, 10:02 AM IST

కారులో మంటలు..తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెంలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రసన్నకుమార్ తన కుమార్తె, తమ్ముడు కుమారుడితో కారులో బయటకు వెళ్లి వస్తుండగా కారు ముందుభాగంలో పొగలు వచ్చాయి. వెంటానే అప్రమత్తమైన ప్రసన్నకుమార్‌ పిల్లలను బయటకి దింపేశారు. మంటలు పూర్తిగా వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అపుదుచేశారు. విద్యుత్ షార్టు సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఇదీ చదవండి:తెలంగాణలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ వద్ద పేలుడు

Intro:AP_GNT_46a_15_TEERAM _GASTIKI_DURAM_PKG_AP_10036,AP_10026
FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST    కిట్ నెంబర్ 676.  
నోట్......కొన్ని విజువల్స్ స్క్రిప్ట్ రేపల్లె మీరా కిట్ నుండి పంపించారు పరిశీలించగలరు.
బైట్ ......... సుబ్బారావు మెరైన్ సిఐ

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.