ETV Bharat / state

మండపేటలో బాలుడి అపహరణ.. 7 బృందాలతో గాలింపు - undefined

బాలుడి ఆచూకీ.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం సృష్టించింది. మండపేటలో నిన్న రాత్రి అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ.. ఇప్పటికీ లభించకపోవడం.. తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.

kidnap
author img

By

Published : Jul 23, 2019, 5:42 PM IST

Updated : Jul 24, 2019, 1:10 PM IST

ఐదేళ్ల బాలుడి కిడ్నాప్

తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మినగర్‌లో ఐదేళ్ల బాలుడు జషిత్ ను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు అపహరించుకుపోయారు. ఆ ఇద్దరు ముసుగు ధరించి వచ్చారని.. బాలుడి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు.. ఉన్న బాలుడిని ఎత్తుకెళ్లారని తెలిపారు. యశ్వంత్ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి.. మండపేటలోని వేర్వేరు బ్యాంకుల్లో పని చేస్తున్నారు. తమ బాలుడి ఆచూకీపై వారు ఆందోళనతో ఉన్నారు. రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మీ స్పందించారు. 7 బృందాలతో గాలిస్తున్నామన్నారు. అన్ని చెక్ పోస్టులు, బస్టాండు, రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేసినట్టు చెప్పారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. త్వరలోనే బాలుడి ఆచూకీ తెలుసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు

Intro:ఆర్టీసీ అభివృద్ధికి కార్మిక సంఘాలు సమన్వయంతో దోహదపడాలని ఈ సంస్థ రాష్ట్ర ఎండి సురేంద్రబాబు సూచించారు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ వారి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు డిపో పరిధిలోని కార్మిక సంఘాల ప్రతినిధులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంకటగిరి నుంచి చి అమరావతికి రోజు ఊ ఎక్స్ప్రెస్ సర్వీసు వెళ్ళేటట్లు ప్రతిపాదించాలని స్థానికులు కోరారు ఈ సందర్భంగా గా ఎండి సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీకి ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశానికి ప్రభుత్వం వన్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు

Body:v

Conclusion:v
Last Updated : Jul 24, 2019, 1:10 PM IST

For All Latest Updates

TAGGED:

v
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.