ETV Bharat / state

బోటు మునిగిన ప్రదేశాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు - బోటు మునిగిన ప్రదేశం గుర్తింపు

గోదావరిలో బోటు మునిగిన ప్రదేశాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ప్రమాదం జరిగిన చోట ఆయిల్ మరకల ఆధారంగా కనిపెట్టాయి.

బోటు మునిగిన ప్రదేశం గుర్తింపు
author img

By

Published : Sep 16, 2019, 1:31 PM IST

గోదావరిలో బోటు ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఆయిల్ మరకల ఆధారంగా బోటు ఎక్కడ మునిగిందో కనిపెట్టారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:

గోదావరిలో బోటు ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఆయిల్ మరకల ఆధారంగా బోటు ఎక్కడ మునిగిందో కనిపెట్టారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:

పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ

Intro:ap_knl_103_16_vidyarthinulu_surakshitham_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లోని పడకండ్ల బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గురుకుల పాఠశాల పక్కనే ఉన్న
ఏరు పొంగిప్రవహించడంతో వరద నీరు గురుకులానికి చుట్టుముట్టింది ఆందోళనకు గురైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బస్సుల ద్వారా బయటికి తరలించేందుకు సిద్ధమయ్యారు రక్షణకు వచ్చిన బస్సు వరదల్లో చిక్కుకోవడంతో ప్రయత్నం విఫలమైంది దీంతో పక్కనే ఉన్న గ్రామస్తులు అధికారులు కలిసి నిచ్చెన ల ద్వారా పాఠశాలలో ప్రవేశించి ఒక్కొక్క విద్యార్థిని పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాలల కి తరలించారు అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజలు అధికారులు స్పందించడంతో 600 మంది విద్యార్థినులకు ప్రమాదం తప్పిందిBody:గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షితంగా రక్షించిన అధికారులుConclusion:ఆళ్లగడ్డ గురుకులపాఠశాల విద్యార్థినులను సురక్షితంగా రక్షించడం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.