తూర్పు గోదావరి జిల్లా పాపికొండల సమీపంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ 17వ నెంబరు గేటు వద్ద ఒకటి ... పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇసుక రేవు వద్ద మరొకటి... కచ్చులూరు వద్ద ఇంకొకటి ... ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు వచ్చిన మరో మృతదేహం కలుపుకొని మొత్తం 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. 315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఉండడంతో... గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి.
బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు
పాపికొండల సమీపంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సుడిగుండాలు, వరద ఉద్ధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి నెలకొంది.
తూర్పు గోదావరి జిల్లా పాపికొండల సమీపంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ 17వ నెంబరు గేటు వద్ద ఒకటి ... పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇసుక రేవు వద్ద మరొకటి... కచ్చులూరు వద్ద ఇంకొకటి ... ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు వచ్చిన మరో మృతదేహం కలుపుకొని మొత్తం 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. 315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఉండడంతో... గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి.
యాంకర్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక రాత పరీక్షకు పలువురు రాలేక పోయారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక పరీక్షా కేంద్రంలో 10 మందికి పైగా వెనుతిరగారు. గుడ్ షపర్డ్ స్కూలు పేరు తొ కర్నూలు, నంద్యాలో ఉన్నాయి. కర్నూలు లో చిరునామా నంద్యాల ఛెక్ పోస్ట్ అని ఉండడంతో అబ్యర్టులు కొందరు నంద్యాల పరీక్షా కేంద్రానికి వచ్చి కాదని వెనక్కి పోయారు. అప్పటికే సమయం దాటి పోయింది. కొందరు సమయం దాటినా తర్వాత రావడంతో పరీక్షా కేంద్రానికీ అనుమతించ లేదు. పరీక్షా కేంద్రం ఫోన్ ద్వార తెలుసుకుని ఓ అభ్యర్థి హాల్ టికెట్ లేకుండానే పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడం తో అనుమతించలేదు
Body:పరీక్షకు గైర్హాజరు
Conclusion:8008573804,సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా