ETV Bharat / state

‘లాక్​డౌన్​ కాలంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి’ - ap bjp latest news

లాక్​డౌన్​ కాలంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ… భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ భూములను విక్రయించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భాజపా నిరసన దీక్ష
భాజపా నిరసన దీక్ష
author img

By

Published : May 19, 2020, 8:46 PM IST

Updated : May 20, 2020, 10:40 AM IST

బిల్డ్ ఏపీ పేరుతో… ప్రభుత్వ భూములు విక్రయించాలనే నిర్ణయాన్ని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యతిరేకించారు. విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ… భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వలస కూలీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

Last Updated : May 20, 2020, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.