ETV Bharat / state

'జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారు' - తూర్పు గోదావరి జిల్లా

ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రం చెప్పినా సీఎం జగన్ వినకుండా ప్రజలను మభ్యపెడుతున్నారనీ... ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారనీ కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ ఆరోపించారు.

'ప్రజలను మభ్యపెడుతున్న సీఎం'
author img

By

Published : Aug 4, 2019, 7:17 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కొరుకొండ లో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. కోరుకొండ లో సభ్యత్వ నమోదులో పురందేశ్వరి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయి అడుగులు వేస్తోందని... ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రం తెలిపినా సీఎం జగన్ ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

'ప్రజలను మభ్యపెడుతున్న సీఎం'

ఇదీచూడండి:జగన్ గారూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా?: లోకేష్

Intro:Ap_cdp_46_03_kamaneeyam_hanuman_unjal seva_Av_Ap10043
k.veerachari, 9948047582
శ్రావణమాసం తొలి శనివారాన్ని పురస్కరించుకొని రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సువర్చలా దేవి సమేత క ఆంజనేయ స్వామి ఉంజల్ సేవను వేద పండితులు హరినాథ్ స్వామి కమనీయంగా నిర్వహించారు. రాజంపేట పట్టణానికి చెందిన గంగయ్యనాయుడు, సుబ్బమ్మ, జనార్దన్ నాయుడు, ఆదిలక్ష్మి లు స్వామివారికి ఊయలను అందజేశారు. ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Body:కమనీయంగా హనుమంతుని ఊంజల్ సేవ

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.