ETV Bharat / state

నడిరోడ్డుపై పుట్టినరోజు సంబరాలు.. నగరవాసుల అష్టకష్టాలు - p. gannavaram

పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడి వికాస్ పుట్టినరోజు వేడుకలు నగరవాసులకు చుక్కలు చూపించాయి.

ట్రాఫిక్ జాం
author img

By

Published : Sep 19, 2019, 10:30 PM IST

నడిరోడ్డుపై పుట్టినరోజు సంబరాలు

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట నాలుగురోడ్ల కూడలిలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు వికాస్‌, రాష్ట్ర వైకాపా కార్యదర్శి చెల్లబోయిన శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను స్థానిక చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అదే సమయంలో కళాశాలలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నడిరోడ్డుపై పుట్టినరోజులు చేసుకుని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంపై నగరవాసులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి

కుంగిన పిల్లర్లు.. ఇళ్లు ఖాళీ చేసిన యజమానులు!

Intro:ap_tpg_81_19_pichimokkalutolagimpu_ab_ap10162

Body:16 నెంబరు జాతీయ రహదారి వెంబడి పెరిగిన పిచ్చి మొక్కల ను తొలగించే చర్యలు చేపట్టారు దెందులూరు మండలం సింగవరం నుంచి భీమడోలు వరకు రహదారికి ఇరువైపులా రహదారి మధ్యలో ఉన్న గడ్డి పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలను యంత్రాలతో తొలగించి విభాజకం పై ఉన్న గడ్డిని తొలగించడానికి మందులు పిచికారి చేస్తున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.