గుమ్మడి కాయలు సాధారణంగా 10 నుంచి 15 కిలోల వరకు ఉంటాయి. అలాంటిది ఓ మహిళ ఇంట్లో పెరిగిన గుమ్మడి పాదుకు ఏకంగా 25 కిలోల బరువున్న కాయలు కాస్తున్నాయి. కడప జిల్లా సుండుపల్లి పరిధి ఏటిగడ్డరాచపల్లిలో నారాయణమ్మ అనే మహిళ ఇంట్లో గుమ్మడి మొక్క పెరిగి పందిరి అల్లుకుంది. ప్రస్తుతం చెట్టంతా పెద్ద పరిమాణంలో ఉన్న గుమ్మడి కాయలు కాస్తున్నాయి. వాటిలో ఒక కాయ ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరగటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి