ఇవీ చూడండి...
అన్నవరం సత్య దేవాలయానికి పోటెత్తిన భక్తులు
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వ్రతాలు, రెండు గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభించారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయంలో పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
సత్యదేవాలయానికి పోటెత్తిన భక్తులు
ఇవీ చూడండి...
మాఘమాసం సందర్భంగా గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు