ఇదీ చూడండి:
ద్రాక్షారామంలో ఘనంగా భీమేశ్వర స్వామి వసంతోత్సవం - Bheemeshwara Swamy Spring in east godhvari district
తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారికి వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామ పుర వీధుల్లో స్వామి వారు పల్లకిలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా భీమేశ్వర స్వామి వసంతోత్సవం
ఇదీ చూడండి: