తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిద్ధార్థ ఆస్పత్రిలో గర్భిణి రమాదేవి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే రమాదేవి మృతికి కారణమంటూ భర్త, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. శనివారం రమాదేవికి రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అబార్షన్ చేయాలని సూచించిన వైద్యులు... మత్తు మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడంతోనే రమాదేవి చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసు సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు.
గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా - గర్భిణి మృతి
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణీ ప్రాణాలు తీసిందంటూ ఆరోపిస్తూ కాకినాడ సిద్దార్థ ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిద్ధార్థ ఆస్పత్రిలో గర్భిణి రమాదేవి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే రమాదేవి మృతికి కారణమంటూ భర్త, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. శనివారం రమాదేవికి రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అబార్షన్ చేయాలని సూచించిన వైద్యులు... మత్తు మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడంతోనే రమాదేవి చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసు సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు.
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 10 0 8 4 3 9
AP_CDP_27_20_KARMIKULA_DHARNA_C3
Body: కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేపట్టక తప్పదని కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ హెచ్చరించారు సమ్మెకు సన్నద్ధం అంటూ ఎర్ర పట్టీలు ధరించిన కార్మికులు యూనియన్ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో డిపో వద్ద ఆందోళన చేశారు కార్మికుల డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రెండు రోజుల ఆందోళనలో భాగంగా డిపో వద్దకు చేరుకున్న కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, మోటార్ వెహికల్ టాక్స్ లు రద్దు చేయాలని, సిబ్బంది కుదింపు ప్రయత్నాలను విరమించుకోవాలని, పురుషుల పద్ధతిని రద్దు చేయాలని, 2013 పే అరియర్స్ 40% వెంటనే చెల్లించాలని అక్రమ రవాణాను అడ్డుకోవాలని, డిజిటల్ చార్జీలను రద్దు చేయాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
byte: శీను, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా ప్రతినిధి
Conclusion: