ETV Bharat / state

కొత్తపేటలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు - kothapeta news

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు.

east godavari district
కొత్తపేటలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకులు
author img

By

Published : Jun 11, 2020, 12:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జి బండారు సత్యానందరావు స్వగృహంలో బాలకృష్ణ అభిమానులు 60వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బండారు సత్యానందరావు, బాలయ్య అభిమానులు కేక్ కట్ చేశారు.

ఇది చదవండి కొత్తపేటలో ఉద్యాన వనరుల కేంద్రం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.