ETV Bharat / state

'అవంతి ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ 1.12 కోట్ల నగదు విరాళం'

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం పొడగట్లపల్లి గ్రామంలో హరే కృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయపాత్ర పౌండేషన్‌ సంయుక్తంగా సామాజిక వంటశాలను ఏర్పాటు చేస్తున్నారు. వంటశాలకు అవంతి ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌ 1.12 కోట్ల నగదును విరాళాన్ని అందించారు.

'అవంతి ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ 1.12 కోట్ల నగదు విరాళం'
author img

By

Published : Sep 11, 2019, 9:01 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించేందుకు.... అవంతి ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌ 1.12 కోట్ల నగదును విరాళం అందించారు. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో హరే కృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయపాత్ర పౌండేషన్‌ సంయుక్తంగా వంటశాలను ఏర్పాటుచేస్తున్నారు. మంగిపూడి సీతమాంబ మెమోరియల్‌ ట్రస్టు సభ్యులు పొడగట్టపల్లిలో 1,150 గజాల స్థలాన్ని వంటశాల నిర్మాణానికై అందించారు. భవన శంఖుస్థాపన కార్యక్రమానికి అవంతి ఫీడ్స్‌ ఎండీ ఇంద్రకుమార్‌ పాల్గొని భూమి పూజను చేశారు.

'అవంతి ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ 1.12 కోట్ల నగదు విరాళం'

ఇది చూడండి: చదువుకున్న పాఠశాలకు.. మంత్రి అవంతి

Intro:ap_vja_48_10_tdp_nayakulu_areat_avb_ap10122. యాంకర్ వాయిస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పై కక్షపూరితంగా పగపట్టి దాడులు చేసే అక్రమ కేసులు బనాయించి అని నిరసిస్తూ చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు గాను నిర్వహించ తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు గాను కృష్ణాజిల్లా నూజివీడు నుంచి తరలి వెళ్తున్న పార్టీ రాష్ట్ర నాయకులు నూతక్కి వేణుగోపాలరావు ఇతర నేతలు పార్టీ కార్యకర్తలను పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా టిడిపి నాయకుడు నూతక్కి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు పార్టీలకు చెందిన వారిని సమ దృష్టిలో చూస్తూ జనరంజకంగా పరిపాలించాలని సీఎంకు హితవు పలికారు కక్ష సాధింపు చర్యలు మానకుంటే ఆందోళనలు ఉధృతం అవుతాయని కానీ ఆగదన్నారు ప్రజాస్వామ్యంలో ఆందోళన చేసే హక్కు ప్రజలకు ప్రతిపక్షాలకు ఉందని అన్న నిజాన్ని సీఎం గ్రహించాలి అన్నారు పట్టణ ఎస్ఐ బి శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రత దృశ్య ముందస్తు చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. బైట్స్. 1) నూతక్కి వేణుగోపాలరావు టిడిపి రాష్ట్ర నాయకులు. 2) మీ శ్రీనివాస్ నూజివీడు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:చలో ఆత్మకూరు అడ్డుకున్న పోలీసులు

Conclusion:చలో ఆత్మకూర్ అడ్డుకున్న పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.